Hyderabad Shocker: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికి పాలు తాగాను అంటూ వింత సమాధానం

ఈ తనిఖీలలో అల్వాల్ ప్రాంతానికి చెందిన కరుణాకర్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి మద్యం సేవించి వాహనం నడుపుతూ పోలీసుల తనిఖీలో పట్టుబడి పోలీసులు ఏం తాగావు అని ప్రశ్నించగా పాలు తాగాను అని ఆ వ్యక్తి సమాధానం చెప్పాడు.

Drunk youth attack SI (Photo-Video Grab)

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికి పాలు తాగాను అంటూ వింత సమాధానం. మేడ్చల్ - కండ్లకోయలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించిన అధికారులు. ఈ తనిఖీలలో అల్వాల్ ప్రాంతానికి చెందిన కరుణాకర్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి మద్యం సేవించి వాహనం నడుపుతూ పోలీసుల తనిఖీలో పట్టుబడి పోలీసులు ఏం తాగావు అని ప్రశ్నించగా పాలు తాగాను అని ఆ వ్యక్తి సమాధానం చెప్పాడు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)