Suryapet : ప్రాణం తీసిన ఈత సరదా...తండ్రి,కూతురుతో పాటు మరో వ్యక్తి మృతి
తెలంగాణలోని సూర్యపేటలో విషాదం నెలకొంది. సరదాగా ఈతకు వెళ్లి ముగ్గురు మృతి చెందిన సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. సూర్యాపేట - ఆత్మకూరు ఎస్ మండలం బొప్పారం గ్రామంలో క్వారీ గుంతలో ఈతకు వెళ్లిన ముగ్గురు మృతి చెందారు.
Hyd, july 17: తెలంగాణలోని సూర్యపేటలో విషాదం నెలకొంది. సరదాగా ఈతకు వెళ్లి ముగ్గురు మృతి చెందిన సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. సూర్యాపేట - ఆత్మకూరు ఎస్ మండలం బొప్పారం గ్రామంలో క్వారీ గుంతలో ఈతకు వెళ్లిన ముగ్గురు మృతి చెందారు. ఖమ్మం నుండి బందువుల ఇంటికి వచ్చారు మృతి చెందిన ముగ్గురు. మృతులు తండ్రి శ్రావెల్య రాజు, కూతురు శ్రావెల్య ఉష(12) ,యువకుడు శ్రీపాల్ రెడ్డిగా గుర్తించారు. ఈ సంఘటనతో సూర్యాపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఏపీలోని కడప జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గోపవరం మండలం సిద్ధమ్మ పేరంటాల వద్ద ప్రభుత్వ స్థలం కోసం కొట్టుకున్నారు రెండు గ్రామాల ప్రజలు. అక్రమంగా గుడిసెలు వేశారంటూ.. ఆ స్థలం తమదంటూ కర్రలతో దాడులు చేసుకున్నారు బద్వేలు, శ్రీనివాసపురం గ్రామస్థులు.
Here's Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Group-2 Results Today: నేడు గ్రూప్-2 ఫలితాలు.. జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల పరీక్ష ఫలితాలు
Health Tips: మలబద్దకం గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా ఈ ఆహారాలతో మీ సమస్యకు చిటికెలో పరిష్కారం.
Health Tips: పిండిని ఫ్రిజ్లో పెట్టి వాడుతున్నారా అయితే దీనివల్ల వచ్చే అనర్ధాలేంటో తెలుసా.
Advertisement
Advertisement
Advertisement