Hyderabad Horror: మేడ్చల్‌లో దారుణం, వృద్ధురాలిపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారం, నొప్పి అంటూ ఏడుస్తున్నా కనికరించని కామాంధులు

మేడ్చల్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది.వృద్ధురాలిపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. మేడ్చల్ మండలం బండమాదారంలో ఓ వృద్ధురాలిపై ముగ్గురు కామాంధులైన యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

Three Youth Raped old Woman in Hyderabad (photo-X/Screengrab)

మేడ్చల్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది.వృద్ధురాలిపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. మేడ్చల్ మండలం బండమాదారంలో ఓ వృద్ధురాలిపై ముగ్గురు కామాంధులైన యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బండమాదారం గ్రామానికి చెందిన వెంకట్ రావు, మరో ఇద్దరి యువకులతో కలిసి అదే గ్రామానికి చెందిన లక్ష్మీ అనే వృద్ధురాలుపై దారుణానికి పాల్పడ్డారు. పరీక్షల నిమిత్తం వృద్ధురాలిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వీడియో ఇదిగో, విద్యార్థిని పట్ల వార్డెన్ అసభ్య ప్రవర్తన, స్కూలులోనే పట్టుకుని చితకబాదిన తల్లిదండ్రులు

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement