Jewellery Theft: నగలు కొనడానికి వచ్చినట్టు నటించి మాయ మాటలు చెప్పి 50 తులాల వెండిని, ఆభరణాలను చోరీ చేసిన మహిళలు.. మెదక్ లో ఘటన (వీడియో)
మెదక్ జిల్లా కౌడిపల్లిలోని ఓ బంగారం షాపులో చోరీ జరిగింది. గిరాకీ చేసేందుకు వచ్చినట్టు వచ్చిన మహిళలు మాయ మాటలు చెప్పి 50 తులాల వెండిని, ఆభరణాలు చోరీ చేసి ఉడాయించారు.
Medak, Apr 29: మెదక్ (Medak) జిల్లా కౌడిపల్లిలోని ఓ బంగారం షాపులో (Jewellery Shop) చోరీ జరిగింది. గిరాకీ చేసేందుకు వచ్చినట్టు వచ్చిన మహిళలు (Women) మాయ మాటలు చెప్పి 50 తులాల వెండిని, ఆభరణాలు చోరీ చేసి ఉడాయించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
Advertisement
సంబంధిత వార్తలు
Khammam: భర్త దొంగతనాలు మానకపోవటంతో.. ఇద్దరు కుమార్తెలతో సహా ఉరి వేసుకొని తల్లి ఆత్మహత్య, ఖమ్మం జిల్లాలో విషాద సంఘటన
Gun Firing in Afzalganj: అఫ్జల్‌గంజ్‌లో గన్ ఫైరింగ్, పోలీసుల పైకి 3 రౌండ్ల కాల్పులు జరిపిన ఏటీఎం దొంగలు,
Woman Slaps Beats Man For Snatching Mobile: చేతిలో నుంచి మొబైల్ లాక్కొని పారిపోయేందుకు యత్నించిన వ్యక్తి, పట్టుకొని చితకబాదిన మహిళ, వైరల్ వీడియో ఇదుగోండి
New Liquor Policy in AP: ఏపీ మద్యం పాలసీ, ప్రభుత్వానికి ఏకంగా రూ.1,312.58 కోట్ల ఆదాయం, కొన్ని జిల్లాల్లో దుకాణాలకు ఒక్కటే దరఖాస్తు
Advertisement
Advertisement
Advertisement