Telangana: ప్రాణం తీసిన ఈత సరదా, ఈతకు వెళ్లి ముగ్గురు యువకుల గల్లంతు, ఒకరి మృతి దేహం లభ్యం
సరదాగా ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. అందులో ఒకరు జాహీర్ మృత దేహం తలాయి ప్రాంతంలో లభ్యం కాగా మిగితా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతు అయిన ఘటన కొమురం భీం జిల్లా బెజ్జూర్ మండలం సోమిని ఎర్రబండ ప్రాంతంలో చోటు చేసుకుంది. సరదాగా ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. అందులో ఒకరు జాహీర్ మృత దేహం తలాయి ప్రాంతంలో లభ్యం కాగా మిగితా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 3 వేల మంది శ్రీనివాస్ పేరున్న వారి సమ్మేళనం, ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ శ్రీనివాస్...రక్తదానం చేసిన వందమంది శ్రీనివాసులు
Here's Video:
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)