Telangana Shocker: ప్రేమ పేరుతో 9వ తరగతి విద్యార్థినికి వేధింపులు, ఆత్మహత్య యత్నం, వికారాబాద్‌లో విషాద సంఘటన
9వ తరగతి విద్యార్థినిని ప్రేమిస్తున్నా అంటూ 10వ తరగతి విద్యార్థి వేధించిన ఘటన వికారాబాద్‌లో చోటు చేసుకుంది. వికారాబాద్ - బంట్వారం మండలం తుర్మామిడిలోని ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి విద్యార్థినిని ప్రేమిస్తున్నా, పెళ్లి చేసుకుంటానంటూ వేధించారు 10వ తరగతి విద్యార్థి. అయితే వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసుకుంది బాలిక.
9వ తరగతి విద్యార్థినిని ప్రేమిస్తున్నా అంటూ 10వ తరగతి విద్యార్థి వేధించిన ఘటన వికారాబాద్‌లో చోటు చేసుకుంది. వికారాబాద్ - బంట్వారం మండలం తుర్మామిడిలోని ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి విద్యార్థినిని ప్రేమిస్తున్నా, పెళ్లి చేసుకుంటానంటూ వేధించారు 10వ తరగతి విద్యార్థి. అయితే వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసుకుంది బాలిక. వేప చెట్టుకు కల్లు, గద్వాల జిల్లాలో వింత, కొబ్బరికాయలు కొట్టి పూజలు చేస్తున్న గ్రామస్తులు..వీడియో ఇదిగో
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)