Telangana Shocker:వీడియో ఇదిగో.. హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌పై దాడి, పోలీసులతో పాటు నిందితుడిపై ఎటాక్, పలువురు పోలీసులకు గాయాలు
పోలీసు స్టేషన్ లోకి చొచ్చుకొని వచ్చి పోలీసులపై దాడికి దిగిన మృతురాలి బంధువులు. అలాగే పోలీసుల అదుపులో ఉన్న నిందితుడిని చితకబాధారు మృతురాలి బంధువులు. ఈ ఘటనలో పలువురు పోలీస్ సిబ్బందికి గాయాలయ్యాయి.
Hyd, July 31: హైదరాబాద్ హయత్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఉద్రిక్తత నెలకొంది. పోలీసు స్టేషన్ లోకి చొచ్చుకొని వచ్చి పోలీసులపై దాడికి దిగిన మృతురాలి బంధువులు. అలాగే పోలీసుల అదుపులో ఉన్న నిందితుడిని చితకబాధారు మృతురాలి బంధువులు. ఈ ఘటనలో పలువురు పోలీస్ సిబ్బందికి గాయాలయ్యాయి.
వివరాల్లోకెళితే.. హయత్ నగర్లో వివాహిత ఆత్మహత్య కలకలం రేపింది. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు అని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. నిందితులకు పోలీసులు సహకరిస్తున్నారని పోలిస్ స్టేషన్ ముందు ధర్నా చేపట్టారు. దీంతో విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)