Warangal: ఎస్‌ఐ వేధింపులతో పోలీస్ స్టేషన్‌లోనే యువకుడి ఆత్మహత్యయత్నం, ఒంటిపై పెట్రోల్ పోసుకుని హల్ చల్, వెంటనే అప్రమత్తమైన పోలీసులు..ఆస్పత్రికి తరలింపు, వీడియో

ఎస్ఐ వేధిస్తున్నాడంటూ పోలీస్ స్టేషన్లో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నం చేసుకున్నాడు ఓ చిరు వ్యాపారి. వరంగల్‌లోని మట్టేవాడ పోలీస్ స్టేషన్లో అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. ఆటోనగర్లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్న చిరు వ్యాపారి శ్రీధర్‌ను గత నెల రోజుల నుండి ఎస్ఐ విఠల్ వేధిస్తున్నాడంటూ ఒంటిపై పెట్రోల్ పోసుకుని పోలీస్ స్టేషన్లో ఆత్మహత్యయత్నం చేశాడు.

Warangal Man Attempts Suicide in Mattewada Police Station, Alleging Harassment by SI(video grab)

ఎస్ఐ వేధిస్తున్నాడంటూ పోలీస్ స్టేషన్లో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నం చేసుకున్నాడు ఓ చిరు వ్యాపారి. వరంగల్‌లోని మట్టేవాడ పోలీస్ స్టేషన్లో అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. ఆటోనగర్లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్న చిరు వ్యాపారి శ్రీధర్‌ను గత నెల రోజుల నుండి ఎస్ఐ విఠల్ వేధిస్తున్నాడంటూ ఒంటిపై పెట్రోల్ పోసుకుని పోలీస్ స్టేషన్లో ఆత్మహత్యయత్నం చేశాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు పెట్రోల్ బాటిల్ లాక్కొగా తాను చనిపోతే దానికి కారణం ఎస్ఐ అంటూ వీడియోలో చెప్పారు శ్రీధర్.  బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలనం, లక్ష్మీమాత బొమ్మ ఉన్న టపాసులను కాల్చొద్దు, అందరం ప్రతిజ్ఞ చేయాలని వీడియో రిలీజ్ 

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement