Warangal: తారాస్థాయికి వరంగల్ నాలా పంచాయతీ, మేయర్ వర్సెస్ దాస్యం వినయ్ మధ్య వాగ్వాదం, వినయ్ భాస్కర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు..వీడియో ఇదిగో
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్, కార్పొరేటర్ తో మాక్ లైవ్ సందర్భంగా నయీంనగర్ బ్రిడ్జి పై ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ బాస్కర్రా వడంతో సవాల్ ను స్వీకరించి వచ్చారని కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ రావడంతో ఇరు పార్టీల మధ్య తోపులాట జరిగింది. మాజీ ఎమ్మెల్యే వినయ్ బాస్కర్ ను పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు.

హనుమకొండ నయింనగర్ నాల బ్రిడ్జి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య హిట్ పుట్టిస్తుంది. నిన్న ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి నయింనగర్ బ్రిడ్జి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్, కు మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ బాస్కర్ కు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే.
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)