Viral Video: చింత చెట్టు నుంచి ఏరులై పారుతున్న కల్లు, బ్రహ్మము గారు చెప్పినట్టే జరుగుతుందని గ్రామస్థుల చర్చలు, జనగామ జిల్లాలో వైరల్ అవుతున్న న్యూస్

జనగామ జిల్లా, పాలకుర్తి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ సమీపంలో గల అంగడి బజారులోని ఎల్లబోయిన సొమ్మళ్ళు ఇంటి ఆవరణలో చింత చెట్టుకు కల్లు ఏరులై పడుతుండడంతో ఆశ్చర్యంతో తండోపతండాలుగా విచిత్రంగా చూస్తున్న గ్రామస్తులు..

Toddy spill from Tamarind tree (Photo-Video Grab)

జనగామ జిల్లా, పాలకుర్తి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ సమీపంలో గల అంగడి బజారులోని ఎల్లబోయిన సొమ్మళ్ళు ఇంటి ఆవరణలో చింత చెట్టుకు కల్లు ఏరులై పడుతుండడంతో ఆశ్చర్యంతో తండోపతండాలుగా విచిత్రంగా చూస్తున్న గ్రామస్తులు.. ఇది బ్రహ్మం గారి మహిమ అని బ్రహ్మము గారు చెప్పినట్టే జరుగుతుందని చర్చించుకుంటున్న గ్రామస్తులు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Cinema Tree Sprout Again: వరదల కారణంగా కూలిన 150 సంవత్సరాల పురాతన చెట్టు మళ్లీ చిగురిస్తోంది, నిద్ర గన్నేరు చెట్టు చిగురులు తొడుగుతున్న వీడియోలు ఇవిగో..

Inhumanity in Siddipet: సిద్దిపేటలో అమానుషం.. 20 వేల వడ్డీ కోసం అన్నావదినను చెట్టుకు కట్టేసిన తమ్ముడు.. వైరల్ వీడియో

Ancient Tree Fallen in AP: నేలకొరిగిన 150 ఏళ్ల సినీ 'వృక్షం'.. 300 సినిమాల షూటింగ్స్ ఇక్కడే జరిగాయి మరీ.. చెట్టుతో ఉన్న అనుబంధాన్ని స్థానికులు ఎలా నెమరువేసుకున్నారంటే? (వీడియోతో)

Viral Video: విషాదం వెంట మరో ప్రమాదం.. తాటి చెట్టుకు ఉరి వేసుకొని గీత కార్మికుడి ఆత్మహత్య.. మృతదేహాన్ని దించుతుండగా పట్టుతప్పి కిందనున్న వ్యక్తిపై పడ్డ డెడ్ బాడీ.. తర్వాత ఏమైంది..? (వీడియో)

Share Now