Nalgonda: టిఫిన్ తినేందుకు వెళ్తే.. రూ.23 లక్షలు చోరీ, నల్గొండ జిల్లా నార్కట్ పల్లి వద్ద ఘటన.. సీసీటీవీ ఆధారంగా దొంగ కోసం పోలీసుల గాలింపు
టిఫిన్ తినేందుకు వెళ్తే.. రూ.23 లక్షలు చోరీ చేశారు దొంగలు. నల్గొండ జిల్లా నార్కట్ పల్లి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తోంది ట్రావెల్స్ బస్సు . టిఫిన్ కోసం ఓ హోటల్ బస్సును ఆపారు డ్రైవర్.
టిఫిన్ తినేందుకు వెళ్తే.. రూ.23 లక్షలు చోరీ చేశారు దొంగలు. నల్గొండ (Nalgonda)జిల్లా నార్కట్ పల్లి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తోంది ట్రావెల్స్ బస్సు(Narkatpalli). టిఫిన్ కోసం ఓ హోటల్ బస్సును ఆపారు డ్రైవర్.
టిఫిన్ చేసేందుకు హోటల్ లోకి వెళ్లారు బాపట్ల వాసి వెంకటేశ్. అంతలోనే రూ.23 లక్షలు ఉన్న బ్యాగ్ ను చోరీ చేశాడు ఓ దొంగ. సీసీ కెమెరా ఆధారాలతో దొంగ కోసం పోలీసుల గాలింపు చర్యలు చేపట్టగా సోషల్ మీడియాలో వీడియో వైరల్‌గా మారింది.
ఇక మరో ఘటనలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లా మధిరలో పోలీసులు రెచ్చిపోయారు. దళిత యువకులను అరెస్ట్ చేయగా ఇదేందని ప్రశ్నించిన సీపీఎం నాయకులపై చేయి చేసుకున్నారు పోలీసులు.
Went for Breakfast, Lost ₹23 Lakh: Theft Incident Near Narkatpally