Dell Layoffs: డెల్ కంపెనీలో లేఆప్స్, సేల్స్ టీంను ఇంటికి సాగనంపుతున్న టెక్ దిగ్గజం

డెల్ కంపెనీ ఉద్యోగులను ఇంటికి సాగనంపేందుకు రెడీ అయింది. సేల్స్ టీం ఉద్యోగుల‌పై వేటు వేసేందుకు సంసిద్ధమైంది. లేఆఫ్స్‌ను డెల్ ప్ర‌తినిధి నిర్ధారిస్తూ బాధిత ఉద్యోగుల‌కు సాయం అందించేందుకు కంపెనీ క‌స‌ర‌త్తు సాగిస్తోంద‌ని తెలిపారు.

Layoffs Representative Image (Photo Credit: Pixabay)

డెల్ కంపెనీ ఉద్యోగులను ఇంటికి సాగనంపేందుకు రెడీ అయింది. సేల్స్ టీం ఉద్యోగుల‌పై వేటు వేసేందుకు సంసిద్ధమైంది. లేఆఫ్స్‌ను డెల్ ప్ర‌తినిధి నిర్ధారిస్తూ బాధిత ఉద్యోగుల‌కు సాయం అందించేందుకు కంపెనీ క‌స‌ర‌త్తు సాగిస్తోంద‌ని తెలిపారు.సేల్స్ టీంలోని కొంద‌రు స‌భ్యులు కంపెనీని వీడ‌తార‌ని, ఇది క‌ఠిన నిర్ణ‌య‌మే అయినా వారు త‌మ త‌దుప‌రి అవ‌కాశాల‌ను అందిపుచ్చుకునేందుకు తాము మ‌ద్ద‌తు అందిస్తామ‌ని చెప్పారు. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో 6650 మంది ఉద్యోగుల‌ను తొల‌గిస్తామ‌ని కంపెనీ చేసిన ప్ర‌క‌ట‌నలో ఈ ఉద్యోగులు ఉన్నారా లేక వీరు అద‌న‌మా అనేది తెలియ‌రాలేదు.

Here's News

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement