Infosys Layoffs: ఉద్యోగులకు షాకిచ్చిన ఇన్ఫోసిస్‌, 600 మంది ఫ్రెషర్లను తీసేసిన టెక్ దిగ్గజం, ఇంటర్నల్‌ పరీక్షలో ఫెయిలే కారణం, అధికారికంగా ఇంకా స్పందించని ఇన్ఫోసిస్‌

విప్రో బాటలోనే షాకింగ్‌ నిర్ణయం తీసుకుంది. ఇంటర్నల్‌ పరీక్షలో ఫెయిల్‌ అయ్యారంటూ ఆరు వందల మంది ఫ్రెషర్లను తొలగించినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై ఇన్ఫోసిస్‌ అధికారికంగా స్పందించాల్సి ఉంది.

Infosys Software Engineer Mujeeb Mohammad Sacked for Asking People to 'Spread the Coronavirus' by Sneezing in Public (photo-PTI)

దేశీయ రెండో అతిపెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌.. విప్రో బాటలోనే షాకింగ్‌ నిర్ణయం తీసుకుంది. ఇంటర్నల్‌ పరీక్షలో ఫెయిల్‌ అయ్యారంటూ ఆరు వందల మంది ఫ్రెషర్లను తొలగించినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై ఇన్ఫోసిస్‌ అధికారికంగా స్పందించాల్సి ఉంది. ఇటీవల టెక్‌ దిగ్గజం విప్రో వందలమంది ఫ్రెషర్ల తొలగింపు ప​తరువాత ఇన్ఫోసిస్‌లో కూడా ఈ పరిణామం చోటు చేసుకుంది. క్యూ3 ఫలితాల్లో ఇన్ఫోసిస్‌ నికర లాభం సంవత్సరానికి 13.4శాతం పెరిగి రూ. 6,586 కోట్లకు పెరిగింది. గత ఏడాది లాభం రూ. 5,809 కోట్లుగా ఉంది. నికర ఉద్యోగుల చేరిక గత ఏడాది త్రైమాసికంలోని పదివేల నుంచి 1,627కి పడిపోయింది.

Here's Update

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)