Heart Failure: రక్తపరీక్ష ద్వారా ఐదేండ్ల ముందుగానే.. గుండెపోటు గుర్తించొచ్చు.. ఆక్స్ ఫర్డ్ వర్సిటీ అధ్యయనం
గుండె పోటు ముప్పును రక్తపరీక్ష ద్వారా ఐదేండ్ల ముందుగానే గుర్తించవచ్చని ఆక్స్ ఫర్డ్ వర్సిటీ అధ్యయనం ఒకటి వెల్లడించింది.
Hyderabad, Mar 22: గుండె పోటు (Heart Attack) ముప్పును రక్తపరీక్ష (Blood Test) ద్వారా ఐదేండ్ల ముందుగానే గుర్తించవచ్చని ఆక్స్ ఫర్డ్ వర్సిటీ అధ్యయనం ఒకటి వెల్లడించింది.‘న్యూరో పప్టైడ్-వై (ఎన్‌పీవై) అనే ప్రొటీన్, దాంతోపాటు బీఎన్‌పీ అనే హార్మోన్ రక్తంలో ఏ మేరకు ఉన్నాయన్నది కొలవటం ద్వారా గుండె పోటు వచ్చే రోగులను గుర్తించవచ్చని పరిశోధకులు తెలిపారు.