Chandrayaan 3: 140 కోట్ల మంది భారతీయుల ఆశలను మోసుకుంటూ నింగిలోకి చంద్రయాన్, గుడ్ లక్ అంటూ వెలువెత్తుతున్న సందేశాలు

మరి కొద్ది సేపట్లో 140 కోట్ల మంది భారతీయుల ఆశలు, ఆకాంక్షలను మోస్తూ ఎల్‌వీఎం-3 ఎం4 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది. దీనిపై ప్రధాని మోదీ(PM Modi)తో సహా పలు రంగాల నుంచి ‘గుడ్ లక్‌ ’ సందేశాలు వస్తున్నాయి.

Chandrayaan-3

మరి కొద్ది సేపట్లో 140 కోట్ల మంది భారతీయుల ఆశలు, ఆకాంక్షలను మోస్తూ ఎల్‌వీఎం-3 ఎం4 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది. దీనిపై ప్రధాని మోదీ(PM Modi)తో సహా పలు రంగాల నుంచి ‘గుడ్ లక్‌ ’ సందేశాలు వస్తున్నాయి.అంతరిక్ష రంగంలో జులై 14,2023 సువర్ణాక్షరాలతో లిఖించదగ్గరోజు. చంద్రుడిపైకి చంద్రయాన్‌-3 ప్రయాణం మెదలవుతుంది. ఈ మిషన్ కోట్లాది మంది భారతీయుల ఆశలను నింగిలోకి మోసుకెళ్తుంది’ అని మోదీ ట్వీట్ చేశారు. భవిష్యత్తులో జాబిల్లి జనావాసంగా మారొచ్చేమోనని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రధాని మోదీ ఫ్రాన్స్‌ పర్యటనలో ఉన్నారు. అక్కడి నుంచి ప్రస్తుత ప్రయోగంపై దృష్టి సారించారు.

Chandrayaan-3

Tweet Here

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement