Chandrayaan-3 Launched: వీడియో ఇదిగో, ఆగ‌స్టు 23వ తేదీన చంద్రుడి ఉప‌రిత‌లంపై చంద్ర‌యాన్‌-3 దిగే ఛాన్సు, నింగిలోకి దూసుకెళ్లిన ఎల్ఎంవీ3 రాకెట్‌

శ్రీహ‌రికోట నుంచి చంద్ర‌యాన్‌-3 నింగికి ఎగిరింది. ఎల్ఎంవీ3 రాకెట్ ద్వారా ఆ స్పేస్‌క్రాఫ్ట్ చంద్రుడి దిశ‌గా దూసుకువెళ్లింది. మ‌ధ్యాహ్నం 2.35 నిమిషాల‌కు నిప్పులు చెరుగుతూ రాకెట్ గ‌గ‌న‌త‌లంలోకి ప‌య‌న‌మైంది. ఆగ‌స్టు 23వ తేదీన చంద్ర‌యాన్‌-3 స్పేస్‌క్రాఫ్ట్ .. చంద్రుడి ఉప‌రిత‌లంపై దిగే ఛాన్సు ఉంది

Chandrayaan-3 Launched Video

శ్రీహ‌రికోట నుంచి చంద్ర‌యాన్‌-3 నింగికి ఎగిరింది. ఎల్ఎంవీ3 రాకెట్ ద్వారా ఆ స్పేస్‌క్రాఫ్ట్ చంద్రుడి దిశ‌గా దూసుకువెళ్లింది. మ‌ధ్యాహ్నం 2.35 నిమిషాల‌కు నిప్పులు చెరుగుతూ రాకెట్ గ‌గ‌న‌త‌లంలోకి ప‌య‌న‌మైంది. ఆగ‌స్టు 23వ తేదీన చంద్ర‌యాన్‌-3 స్పేస్‌క్రాఫ్ట్ .. చంద్రుడి ఉప‌రిత‌లంపై దిగే ఛాన్సు ఉంది.. ఇవాళ మ‌ధ్యాహ్నం 2.35 నిమిషాల‌కు రాకెట్ గాలిలోకి ఎగిరింది. ఆ త‌ర్వాత అన్ని ద‌శ‌ల్లోనూ ఆ రాకెట్ బూస్ట‌ర్లు స‌క్ర‌మంగా మండాయి. ల్యాండ‌ర్‌, రోవ‌ర్‌తో చంద్రయాన్‌-3 వెళ్తోంది.

Chandrayaan-3 Launched Video

ANI Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement