Christmas Asteroid 2022: భూమికి అత్యంత సమీపంలోకి ‘క్రిస్మస్ ఆస్టరాయిడ్ 2022’.. ఎప్పుడు వస్తుందంటే??
దీనికి ముద్దుగా ‘క్రిస్మస్ ఆస్టరాయిడ్ 2022’గా పేరు పెట్టారు. అమెరికాలోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అంత పరిమాణంలో ఉండే ‘2015 ఆర్ఎన్ 35’ పేరుగల ఈ గ్రహశకలం ఈ నెల 15న భూమికి 6,86,000 కిలోమీటర్ల దూరంలో నుంచి వెళ్తుందని యురోపియన్ స్పేస్ ఏజెన్సీ తెలిపింది.
London, Dec 13: భూమికి (Earth) అత్యంత సమీపంలో ఓ గ్రహశకలం (Asteroid) కనువిందు చేయనున్నది. దీనికి ముద్దుగా ‘క్రిస్మస్ ఆస్టరాయిడ్ 2022’గా (Christmas Asteroid 2022) పేరు పెట్టారు. అమెరికాలోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అంత పరిమాణంలో ఉండే 2015 ఆర్ఎన్ 35 పేరుగల ఈ గ్రహశకలం ఈ నెల 15న భూమికి 6,86,000 కిలోమీటర్ల దూరంలో నుంచి వెళ్తుందని యురోపియన్ స్పేస్ ఏజెన్సీ తెలిపింది.
యూఏఈతో మన బంధం ఎంతో దృఢమైంది.. ఐజీఎఫ్ యూఏఈ గ్లోబల్ ఫోరంలో జై శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)