Cinnamon: దాల్చిన చెక్కతో ప్రొస్టేట్ క్యాన్సర్ మాయం.. దాల్చిన చెక్కతో తగ్గుతున్న ఎముకల క్షీణత.. హైదరాబాద్ ఎన్ఐఎన్ అధ్యయనంలో వెల్లడి
వంటల్లో ఉపయోగించే దాల్చినచెక్కతో ప్రొస్టేట్ క్యాన్సర్ కు అడ్డుకట్ట వేయొచ్చని హైదరాబాద్‌లోని జాతీయ పౌష్టికాహార సంస్థ (ఎన్ఐఎన్) అధ్యయనంలో వెల్లడైంది. అందులో ఉండే సినామల్‌డిహైడ్, ప్రొసైనిడిన్-బి2 పదార్థాలు ప్రొస్టేట్ గ్రంథి క్యాన్సర్‌ను నిరోధిస్తాయని ఎలుకలపై జరిపిన అధ్యయనంలో తేలింది.
Hyderabad, Aug 26: వంటల్లో ఉపయోగించే దాల్చినచెక్కతో (Cinnamon) ప్రొస్టేట్ క్యాన్సర్ (Prostate Cancer) కు అడ్డుకట్ట వేయొచ్చని హైదరాబాద్‌లోని (Hyderabad) జాతీయ పౌష్టికాహార సంస్థ (ఎన్ఐఎన్) (NIN) అధ్యయనంలో వెల్లడైంది. అందులో ఉండే సినామల్‌డిహైడ్, ప్రొసైనిడిన్-బి2 పదార్థాలు ప్రొస్టేట్ గ్రంథి క్యాన్సర్‌ను నిరోధిస్తాయని ఎలుకలపై జరిపిన అధ్యయనంలో తేలింది. దాల్చినచెక్క కారణంగా ఎముకల క్షీణత కూడా తగ్గిందని పేర్కొంది. ఈ అధ్యయన ఫలితాలు అంతర్జాతీయ జర్నల్ క్యాన్సర్ ప్రివెన్షన్ రిసెర్చ్‌లో ప్రచురితమయ్యాయి.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)