DNA to Moon: చంద్రుడిపైకి తన డీఎన్ఏను పంపిస్తున్న అమెరికా రిటైర్డ్ ప్రొఫెసర్.. ఎందుకంటే?

అమెరికాకు చెందిన ఓ రిటైర్డ్ ఫిజిక్స్ ప్రొఫెసర్ కోరిక వింటే ఆశ్చర్యపోతారు. తాను చనిపోయాక తన డీఎన్ఏను చంద్రుడిపైకి పంపించాలని ఆయన కోరుకుంటున్నారు.

Moon (Representational Image)

Newdelhi, Nov 26: అమెరికాకు (America) చెందిన ఓ రిటైర్డ్ ఫిజిక్స్ ప్రొఫెసర్ కోరిక వింటే ఆశ్చర్యపోతారు. తాను చనిపోయాక తన డీఎన్ఏను (DNA) చంద్రుడిపైకి పంపించాలని ఆయన కోరుకుంటున్నారు. ఆ రిటైర్డ్ ప్రొఫెసర్ పేరు కెన్ ఓమ్ (Ken Ohm). తన డీఎన్ఏను చంద్రుడి దక్షిణ ధ్రువానికి పంపించాలని ఆయన భావిస్తున్నారు.  ఆ డీఎన్ఏను ఉపయోగించి క్లోనింగ్ ద్వారా తనలాంటి వ్యక్తినే రూపొందించి, ఆ వ్యక్తిని అంతరిక్ష జూలో మానవ నమూనాగా ప్రదర్శించాలన్నది కెన్ ఓమ్ ఉద్దేశం. మానవుడు ఇలా ఉంటాడు అని గ్రహాంతర జీవులు చూసేందుకు వీలుగా కెన్ ఓమ్ మహాశయుడు ఈ ఏర్పాటు చేస్తున్నారట.

Wines Closed in Telangana: హైదరాబాద్ సహా తెలంగాణ అంతటా ఈ వారంలో 3 రోజులు వైన్స్‌, బార్లు బంద్‌.. ఎందుకంటే??

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement