Chandrayaan-3 Mission: వీడియో ఇదిగో, జాతీయ జెండాలు చేతపట్టుకుని చంద్రయాన్ 3ని వీక్షిస్తున్న లక్షలాది మంది ప్రజలు, కాసేపట్లో నింగిలోకి చంద్రయాన్ మిషన్
మరి కొద్ది సేపట్లో 140 కోట్ల మంది భారతీయుల ఆశలు, ఆకాంక్షలను మోస్తూ ఎల్‌వీఎం-3 ఎం4 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇస్రో లేదా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అభివృద్ధి చేసిన చంద్రయాన్ 3 స్పేస్ క్రాఫ్ట్ భారతదేశం యొక్క హెవీ లిఫ్ట్ రాకెట్, 642 టన్నుల LVM3 ద్వారా ప్రయోగించబడుతుంది.
మరి కొద్ది సేపట్లో 140 కోట్ల మంది భారతీయుల ఆశలు, ఆకాంక్షలను మోస్తూ ఎల్‌వీఎం-3 ఎం4 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇస్రో లేదా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అభివృద్ధి చేసిన చంద్రయాన్ 3 స్పేస్ క్రాఫ్ట్ భారతదేశం యొక్క హెవీ లిఫ్ట్ రాకెట్, 642 టన్నుల LVM3 ద్వారా ప్రయోగించబడుతుంది. షెడ్యూల్ ప్రకారం ఈరోజు మధ్యాహ్నం 2:35 గంటలకు చంద్రయాన్-3 ప్రయోగం జరగనుంది.ప్రజలు భారతదేశం 3వ చంద్ర అన్వేషణ మిషన్ చంద్రయాన్ 3 ప్రయోగానికి కౌంట్‌డౌన్ ప్రారంభం కావడంతో ప్రజలు చూస్తున్న వీడియో ఇదిగో..
Chandrayaan 3 Watching (Photo-ANI)
ANI Video
Tags
Chandrayaan
Chandrayaan 3 Launch by ISRO
Chandrayaan-3
Chandrayaan-3 Launch Today
Chandrayaan-3 mission
Indian Scientists
ISRO
LUNAR MISSION
Moon mission
Narendra Modi
PM NARENDRA MODI
చందమామ
చంద్రయాన్
చంద్రయాన్-1 ప్రయోగం
చంద్రయాన్-3
చంద్రయాన్-3 ప్రయోగం
చంద్రయాన్-3 ప్రయోగం లింక్
భారత అంతరిక్ష సంస్థ ఇస్రో
శ్రీహరికోట
Advertisement
సంబంధిత వార్తలు
Group-2 Results Today: నేడు గ్రూప్-2 ఫలితాలు.. జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల పరీక్ష ఫలితాలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Astrology: మార్చ్ 16వ తేదీన చంద్రుడు ఆశ్లేష నక్షత్రం లోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు అదృష్టవంతులు అవుతారు
Advertisement
Advertisement
Advertisement