TCS Last Warning to Employees: ఉద్యోగులకు టీసీఎస్ ఫైనల్ వార్నింగ్, ఆఫీసులకు వచ్చి ప‌నిచేయకుంటే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కొంటార‌ని హెచ్చరిక

మ‌రో త్రైమాసంలోగా నూత‌న విధానాన్ని ఉద్యోగులు విధిగా అనుస‌రించాల‌ని స్ప‌ష్టం చేసింది. రిమోట్ వ‌ర్కింగ్‌ను సుదీర్ఘంగా కొన‌సాగిస్తే ప్ర‌తికూల ప‌రిణామాలు ఎదురవుతాయ‌ని ఉద్యోగుల‌ను కంపెనీ హెచ్చ‌రించింది

TCS (Photo Credits: PTI)

దేశీయ ఐటీ దిగ్గజం Tata Consultancy Services (TCS) త‌న ఉద్యోగుల‌కు కార్యాల‌య నుంచి ప‌నిచేయాల‌ని చివరి వార్నింగ్ జారీ చేసింది. మ‌రో త్రైమాసంలోగా నూత‌న విధానాన్ని ఉద్యోగులు విధిగా అనుస‌రించాల‌ని స్ప‌ష్టం చేసింది. రిమోట్ వ‌ర్కింగ్‌ను సుదీర్ఘంగా కొన‌సాగిస్తే ప్ర‌తికూల ప‌రిణామాలు ఎదురవుతాయ‌ని ఉద్యోగుల‌ను కంపెనీ హెచ్చ‌రించింది.మార్చి మాసాంతానికి కార్యాల‌యాల నుంచి ప‌నిచేయ‌క త‌ప్ప‌ద‌ని స్ప‌ష్టం చేసింది.ర్ధేశిత గ‌డువులోగా ఉద్యోగులు విధిగా కార్యాల‌యాల నుంచి ప‌నిచేయాల‌ని, విరుద్ధంగా వ్య‌వ‌హ‌రించిన ఉద్యోగులు తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కొంటార‌ని టీసీఎస్ సీవోవో ఎన్‌జీ సుబ్ర‌హ్మ‌ణ్యం తేల్చి చెప్పారు.

Here's News

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)