Ericsson Layoffs: 8,500 మంది ఉద్యోగులను పీకేస్తున్న ఎరిక్సన్, దూసుకొస్తున్న ఆర్థిక మాంద్య భయాలతో ఖర్చులను తగ్గించుకుంటున్న టెలికాం దిగ్గజం

టెలికాం పరికరాల తయారీ సంస్థ ఎరిక్సన్ (ERICb.ST) తన ఖర్చులను తగ్గించుకునే ప్రణాళికలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 8,500 మంది ఉద్యోగులను తొలగించనుంది. దీనికి సంబంధించి ఇప్పటికు ఉద్యోగులకు మెమోలు పంపింది.

Ericsson (Photo credit: PTI)

టెలికాం పరికరాల తయారీ సంస్థ ఎరిక్సన్ (ERICb.ST) తన ఖర్చులను తగ్గించుకునే ప్రణాళికలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 8,500 మంది ఉద్యోగులను తొలగించనుంది. దీనికి సంబంధించి ఇప్పటికు ఉద్యోగులకు మెమోలు పంపింది. చాలా దేశాలలో ఈ వారంలో హెడ్‌కౌంట్ తగ్గింపులు ఇప్పటికే తెలియజేశామని చీఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్జే ఎఖోల్మ్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 105,000 మందికి పైగా ఉద్యోగులను కలిగి ఉన్న కంపెనీ, స్వీడన్‌లో సుమారు 1,400 ఉద్యోగాలను తగ్గించే ప్రణాళికలను ప్రకటించింది .

Here's Update

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement