Twitter Bird is Back: ట్విట్టర్‌ పిట్ట మళ్లీ సొంత గూటికి, డోజీ మీమ్‌ను మార్చి మళ్లీ పిట్టను లోగోగా పెట్టిన సీఈఓ ఎలాన్ మస్క్

Elon Musk and Twitter. (Photo credits Wikimedia Commons/ Twitter)

సీఈవో ఎలాన్‌ మస్క్ (Elon Musk) ట్విట్టర్‌ లోగో (Twitter Logo)ను మరోసారి మార్చారు ‌. ఇటీవల పిట్ట లోగోను మార్చిన మస్క్‌.. ఆ స్థానంలో క్రిప్టో కరెన్సీ  అయిన ‘డోజీ కాయిన్‌’ (Dogecoin)కు సంబంధించిన ‘డోజీ’ మీమ్‌ ( Doge Meme )ను ట్విట్టర్‌ లోగోగా మార్చిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఆ స్థానంలోకి పిట్టనే తీసుకొచ్చారు. దీంతో మూడు రోజుల తర్వాత పిట్ట మళ్లీ సొంత గూటికి చేరినట్లైంది.

Here's Update

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement