Unilever Layoffs: భారీ లేఆప్స్, 7500 మంది ఉద్యోగులను తీసేస్తున్న హిందుస్థాన్ యూనిలీవర్, ఐస్ క్రీం యూనిట్‌ స్వతంత్ర వ్యాపారంగా విడదీస్తున్నట్లు ప్రకటన

హిందుస్థాన్ యూనిలీవర్ మాతృసంస్థ యూనిలీవర్ మంగళవారం తన ఐస్ క్రీం యూనిట్‌ను స్వతంత్ర వ్యాపారంగా విడదీస్తున్నట్లు ప్రకటించింది, దీని ఫలితంగా కంపెనీలో దాదాపు 7,500 మంది ఉద్యోగాలు కోల్పోతారు.

Unilever Layoffs: భారీ లేఆప్స్, 7500 మంది ఉద్యోగులను తీసేస్తున్న హిందుస్థాన్ యూనిలీవర్, ఐస్ క్రీం యూనిట్‌ స్వతంత్ర వ్యాపారంగా విడదీస్తున్నట్లు ప్రకటన
Unilever Layoffs 2024 Representational Image (Photo Credit: Pexels, Official Website)

హిందుస్థాన్ యూనిలీవర్ మాతృసంస్థ యూనిలీవర్ మంగళవారం తన ఐస్ క్రీం యూనిట్‌ను స్వతంత్ర వ్యాపారంగా విడదీస్తున్నట్లు ప్రకటించింది, దీని ఫలితంగా కంపెనీలో దాదాపు 7,500 మంది ఉద్యోగాలు కోల్పోతారు. వచ్చే ఏడాది చివరి నాటికి పూర్తి కానున్న ఈ మార్పులు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 7,500 ఉద్యోగులపై ప్రభావం చూపుతాయని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. తదుపరి మూడు సంవత్సరాలు మొత్తం పునర్నిర్మాణ ఖర్చులు ఇప్పుడు గ్రూప్ టర్నోవర్‌లో 1.2 శాతంగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.  ఆగని లేఆప్స్, 195 మంది ఉద్యోగులపై వేటు వేసిన వోచర్ కంపెనీ షాప్‌బ్యాక్, దూసుకొస్తున్న ఆర్థికమాంద్య భయాలే కారణం

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Advertisement


Advertisement
Advertisement
Share Us
Advertisement