Govt Blocked 94 YouTube Channels: 94 యూట్యూబ్‌ చానళ్లు బ్యాన్, 19 సామాజిక మాధ్యమ అకౌంట్లపై నిషేధం, రాజ్యసభలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌

2021–22లో తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్న 94 యూట్యూబ్‌ చానళ్లు, 19 సామా జిక మాధ్యమ అకౌంట్లను మూసి వేసినట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ చెప్పారు. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టం–2000లోని సెక్షన్‌ 69ఏ ప్రకారం ఈ మేరకు చర్య తీసుకున్నట్లు ఆయన రాజ్యసభలో ప్రకటించారు.

Union Minister Anurag Thakur (Photo Credit: PTI)

2021–22లో తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్న 94 యూట్యూబ్‌ చానళ్లు, 19 సామా జిక మాధ్యమ అకౌంట్లను మూసి వేసినట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ చెప్పారు. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టం–2000లోని సెక్షన్‌ 69ఏ ప్రకారం ఈ మేరకు చర్య తీసుకున్నట్లు ఆయన రాజ్యసభలో ప్రకటించారు. ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో తన సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారంలలో నకిలీ వార్తలకు సంబంధించిన 875 పోస్ట్‌లను తొలగించిందని ఠాకూర్‌ తెలిపారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement