WhatsApp: వాట్సాప్ నుంచి కొత్తగా సెల్ఫ్ మెసేజింగ్ ఫీచర్, మీ నంబర్‌కు మీరు సెల్ఫ్ ఛాట్ చేసుకునే విధంగా కొత్త అప్‌డేట్

వాట్సాప్ Android, iOS యూజర్ల కోసం కొత్తగా ‘Messages with yourself’ ఫీచర్‌ను టెస్టింగ్ ప్రారంభించింది.కొత్త అప్‌డేట్‌తో, మీరు మీ సొంత నంబర్‌కు చెందిన వాట్సాప్ చాట్‌ను ఓపెన్ చేసినప్పుడు యాప్ చాట్ క్యాప్షన్‌గా ‘Message yourself’ని యాడ్ చేయడం ద్వారా మీ పర్సనల్ చాట్ బాక్స్‌ను పొందవచ్చు.

WhatsaApp (Photo Credits: Pxfuel)

వాట్సాప్ Android, iOS యూజర్ల కోసం కొత్తగా ‘Messages with yourself’ ఫీచర్‌ను టెస్టింగ్ ప్రారంభించింది.కొత్త అప్‌డేట్‌తో, మీరు మీ సొంత నంబర్‌కు చెందిన వాట్సాప్ చాట్‌ను ఓపెన్ చేసినప్పుడు యాప్ చాట్ క్యాప్షన్‌గా ‘Message yourself’ని యాడ్ చేయడం ద్వారా మీ పర్సనల్ చాట్ బాక్స్‌ను పొందవచ్చు. అదనపు యాక్సెస్ కోసం WhatsApp కాంటాక్ట్ లిస్ట్‌లో మీ ఫోన్ నంబర్ కూడా కనిపిస్తుంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now