Indonesia Earthquake: 6.5 తీవ్రతతో ఇండోనేషియాలో భూకంపం.. రాజధాని జకార్తా సహా పలు ప్రాంతాల్లో ప్రకంపనలు

ఇండోనేషియాలో శనివారం అర్ధరాత్రి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.5 తీవ్రత నమోదైన ఈ భూకంపం ధాటికి పశ్చిమ జావా కంపించింది.

Earthquake (Credits: X)

Newdelhi, Apr 28: ఇండోనేషియాలో (Indonesia) శనివారం అర్ధరాత్రి భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.5 తీవ్రత నమోదైన ఈ భూకంపం ధాటికి పశ్చిమ జావా కంపించింది. రాజధాని జకార్తాతో పాటు బాంటెన్ ప్రావిన్స్, సెంట్రల్ జావా ప్రావిన్స్, యోగ్యకార్తా, తూర్పు జావా ప్రావిన్స్‌లో కూడా ప్రకంపనలు కనిపించాయి. అయితే, భూకంపంతో సునామీ ప్రమాదం లేదని అధికారులు తెలిపారు.

2024 భారతదేశం ఎన్నికలు: ఏపీలో పెద్ద ఎత్తున నామినేష‌న్ల తిర‌స్క‌ర‌ణ‌, 175 స్థానాల్లో 2705 నామినేష‌న్ల‌కు ఆమోదం, తెలంగాణ‌లో 17 లోక్ సభ స్థానాల‌కు 625 నామినేష‌న్లకు ఈసీ ఓకే

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement