Alaska Airlines Emergency Landing: వీడియో ఇదిగో, ఆకాశంలో ఉండగా ఊడిపడిన విమానం అత్యవసర కిటికీ డోర్, అత్యవసరంగా ల్యాండ్ అయిన బోయింగ్ విమానం

కిటికీ డోర్ ఊడిపోవడంతో టేకాఫ్ అయిన చోటే అత్యవసరంగా దిగింది. 16 వేల అడుగుల ఎత్తులో ఈ ఘటన చోటుచేసుకోవడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు.

Alaska Airlines Flight Makes Emergency Landing at Portland Airport After Aircraft Window Blows Out Mid-Air

అమెరికాలోని పోర్ట్‌లాండ్‌ నుంచి ఒంటారియోకు బయలుదేరిన బోయింగ్ విమానం టేకాఫ్ అయిన వెంటనే దాని డోర్ ఊడిపడిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కిటికీ డోర్ ఊడిపోవడంతో టేకాఫ్ అయిన చోటే అత్యవసరంగా దిగింది. 16 వేల అడుగుల ఎత్తులో ఈ ఘటన చోటుచేసుకోవడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. 171 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది సుక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)