Anwar Ibrahim: మలేషియా ప్రధానిగా అన్వర్ ఇబ్రహీమ్, కొత్త ప్రధానిని నియమించిన చక్రవర్తి సుల్తాన్ అబ్దుల్లా, పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాకపోవడంతో నిర్ణయం
మలేషియా దేశ ప్రధానిగా మాజీ ప్రతిపక్ష నేత అన్వర్ ఇబ్రహీమ్ ఎన్నికయ్యారు. మొన్నటి జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాకపోవడంతో అక్కడ ప్రతిష్టంభన ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ దేశ చక్రవర్తి సుల్తాన్ అబ్దుల్లా కొత్త ప్రధానిని నియమించారు. చక్రవర్తి సుల్తాన్ సమక్షంలో మలేషియా 10వ ప్రధానిగా అన్వర్ ఇబ్రహీమ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)