Nepal Helicopter Missing: నేపాల్‌లో హెలికాప్ట‌ర్ అదృశ్యం, కంట్రోల్ ట‌వ‌ర్‌తో తెగిపోయిన సంబంధాలు, హెలికాప్ట‌ర్‌లో పైల‌ట్‌తో పాటు ఐదుగురు విదేశీయులు

నేపాల్‌లో సోలుఖుంబు నుంచి ఖాట్మండుకు బ‌య‌ల్దేరిన హెలికాప్ట‌ర్ అదృశ్య‌మైంది. హెలికాప్ట‌ర్‌లో పైల‌ట్‌తో పాటు ఐదుగురు విదేశీయులు ఉన్నారు.బ‌య‌ల్దేరిన హెలికాప్ట‌ర్.. 15 నిమిషాల త‌ర్వాత కంట్రోల్ ట‌వ‌ర్‌తో సంబంధాలు తెగిపోయాయి.

Helicopter (Photo-Video Grab)

నేపాల్‌లో సోలుఖుంబు నుంచి ఖాట్మండుకు బ‌య‌ల్దేరిన హెలికాప్ట‌ర్ అదృశ్య‌మైంది. హెలికాప్ట‌ర్‌లో పైల‌ట్‌తో పాటు ఐదుగురు విదేశీయులు ఉన్నారు.బ‌య‌ల్దేరిన హెలికాప్ట‌ర్.. 15 నిమిషాల త‌ర్వాత కంట్రోల్ ట‌వ‌ర్‌తో సంబంధాలు తెగిపోయాయి. ఈ ఘ‌ట‌న మంగ‌ళ‌వారం ఉద‌యం 10:15 గంట‌ల‌కు జ‌రిగింది. అదృశ్య‌మైన హెలికాప్ట‌ర్ ఆచూకీ కోసం అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు. అదృశ్య‌మైన చాప‌ర్‌ను మ‌నాంగ్ ఎయిర్ హెలికాప్ట‌ర్‌గా అధికారులు నిర్ధారించారు.

Here's ANI Tweet

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement