S Jaishankar Hits Hard At Pakistan:సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోసే పొరుగు దేశాలతో మసులుకోవడం కష్టమే.. ఆ దేశం మారుతుందని ఆశిస్తున్నాం.. పాక్ కు జైశంకర్ చురకలు.. పనామాలో మీడియాతో విదేశాంగ మంత్రి (వీడియోతో)

సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోసే పొరుగు దేశాలతో మసులుకోవడం చాలా కష్టమని పేర్కొంటూ పరోక్షంగా పాక్ ను ఉద్దేశిస్తూ పనామాలో విదేశాంగ మంత్రి జైశంకర్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు.

Jai Shankar (Credits: Twitter)

Panama City, April 25: సీమాంతర ఉగ్రవాదాన్ని (cross-border terrorism) ఎగదోసే పొరుగు దేశాలతో మసులుకోవడం చాలా కష్టమని పేర్కొంటూ పరోక్షంగా పాక్ (Pakistan) ను ఉద్దేశిస్తూ పనామాలో (Panama) విదేశాంగ మంత్రి జైశంకర్ (EAM Dr S Jaishankar) మీడియాతో మాట్లాడుతూ అన్నారు. సీమాంతర ఉగ్రవాదానికి సాయం చేయొద్దంటూ పదేపదే ఆ దేశానికి తాము చెప్తున్నట్టు తెలిపారు. ఏదో ఒకరోజు ఆ దేశం మారుతుందని ఆశగా ఎదురుచూస్తున్నట్టు పేర్కొన్నారు.

YS Sharmila Case Update:వైయస్ షర్మిలకు 14 రోజుల రిమాండ్... చంచల్ గూడ జైలుకు తరలింపు.. నిన్న పోలీసులతో వాగ్వాదం అనంతరం చేయి చేసుకున్న షర్మిల... కేసు నమోదు.. బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)