Air India Horror: ఎయిరిండియా ఉద్యోగినిపై లైంగిక వేధింపులు.. లండన్ లో హోటల్ లో ఉండగా ఘటన

ఎయిరిండియా మహిళా ఉద్యోగినిపై ఓ దుండగుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

Air India (photo-X)

Newdelhi, Aug 18: ఎయిరిండియా (Air India) మహిళా ఉద్యోగినిపై (Women Crew Member) ఓ దుండగుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. లండన్ లోని రాడిసన్ రెడ్ హోటల్ లో ఓ గదిలో బాధితురాలు నిద్రిస్తున్న సమయంలో గదిలోకి చొరబడిన దుండగుడు ఆమెపై దాడికి యత్నించాడు. అప్రమత్తమైన ఆమె అరవడంతో పక్క గదిలోని మిగతా సిబ్బంది వచ్చారు. దీంతో ప్రమాదం తప్పింది. నిందితుడిని అరెస్టు చేశారు. ఘటనకు సంబంధించిన చాట్ బయటకు రావడంతో అసలు విషయం తెలిసింది. ఘటనపై ఎయిరిండియా విచారం వ్యక్తం చేసింది.

ప్రముఖ గాయని పీ సుశీలకు అస్వస్థత.. కడుపు నొప్పితో హాస్పిటల్‌ లో చేరిక.. ప్రస్తుతం నిలకడగా ఆరోగ్యం

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)