Israel: ఇజ్రాయెల్‌పై ఉగ్రవాదుల డ్రోన్‌ దాడి , 9 మంది మృతి,మృతులంతా చిన్నారులే, 30 మందికి గాయాలు, దాడికి పాల్పడింది తామేనని హిజ్బుల్లా టెర్రర్ గ్రూప్ ప్రకటన

ఇజ్రాయెల్‌పై డ్రోన్‌తో దాడికి తెగబడ్డారు ఉగ్రవాదులు. హిజ్బుల్లా టెర్రర్ గ్రూప్ చేసిన ఈ దాడిలో 9 మంది పిల్లలు మరణించగా, 30 మంది తీవ్రంగా గాయలయ్యాయి. ఇజ్రాయెల్‌లోని గోలన్ హైట్స్‌లోని డ్రూజ్ పట్టణంలోని మజ్దల్ షామ్స్ వద్ద సాకర్ మైదానం వద్ద ఈ ఘటన జరిగింది. చిన్న పిల్లలు చనిపోవడంతో స్థానికంగా విషాదం నెలకొంది.

Major Drone attack on Israel, 9 children killed, 30 injured

Israel, July 28: ఇజ్రాయెల్‌పై డ్రోన్‌తో దాడికి తెగబడ్డారు ఉగ్రవాదులు. హిజ్బుల్లా టెర్రర్ గ్రూప్ చేసిన ఈ దాడిలో 9 మంది పిల్లలు మరణించగా, 30 మంది తీవ్రంగా గాయలయ్యాయి. ఇజ్రాయెల్‌లోని గోలన్ హైట్స్‌లోని డ్రూజ్ పట్టణంలోని మజ్దల్ షామ్స్ వద్ద సాకర్ మైదానం వద్ద ఈ ఘటన జరిగింది. చిన్న పిల్లలు చనిపోవడంతో స్థానికంగా విషాదం నెలకొంది.   జమ్మూ కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఓ జవాన్, పాక్ ఉగ్రవాది హతం |

Here's Tweet:

Major Drone attack by Hezbollah terror group against Israel has killed 9 children and 30 others believed to be seriously injured. The Hezbollah suicide drone hit a soccer field at Majdal Shams, Druze town in Golan Heights of Israel. Major escalation by Hezbollah.#DroneWarspic.twitter.com/JIMw5bqzMD

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now