Operation Kaveri: జెడ్డా నుండి 231 మంది ప్రయాణికులతో బయలుదేరిన 10వ విమానం, అహ్మదాబాద్‌ చేరుకోనున్న ప్రయాణికులు

సూడాన్‌లో అంతర్యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది.ఈ నేపథ్యంలో అక్కడ భారతీయులను తరలించేందుకు భారత ప్రభుత్వం ఆపరేషన్ కావేరి చేపట్టిన సంగతి విదితమే. దీని కింద భారతీయ పౌరులతో కూడిన 10వ విమానం జెడ్డా నుండి బయలుదేరిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. విమానంలో 231 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరంతా అహ్మదాబాద్‌ చేరుకోనున్నారు.

Indian Evacuees From Sudan. (Photo Credits: Twitter@MEAIndia)

సూడాన్‌లో అంతర్యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది.ఈ నేపథ్యంలో అక్కడ భారతీయులను తరలించేందుకు భారత ప్రభుత్వం ఆపరేషన్ కావేరి చేపట్టిన సంగతి విదితమే. దీని కింద భారతీయ పౌరులతో కూడిన 10వ విమానం జెడ్డా నుండి బయలుదేరిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. విమానంలో 231 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరంతా అహ్మదాబాద్‌ చేరుకోనున్నారు.

Here's ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now