Food Waste Index: ప్రపంచంలో 19 శాతం ఆహారం వృథా.. రోజూ ఆకలితో మలమలమాడుతున్న 78.3 కోట్ల మంది.. ఐక్యరాజ్యసమితి నివేదిక

ప్రపంచవ్యాప్తంగా 78.3 కోట్ల మంది ఆకలి కోరల్లో చిక్కుకొని రోజూ ఆకలితో అలమటిస్తున్నారు. అయితే, ఆహారంలో 19 శాతం (2022లో) వృథా అవుతుంది.

Food Waste (Credits: X)

Newdelhi, Mar 28: ప్రపంచవ్యాప్తంగా 78.3 కోట్ల మంది ఆకలి కోరల్లో (Hunger) చిక్కుకొని రోజూ ఆకలితో అలమటిస్తున్నారు. అయితే, ఆహారంలో 19 శాతం (2022లో) వృథా అవుతుంది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక పేర్కొన్నది. 2024 ఏడాది 'ఫుడ్‌ వేస్ట్‌ ఇండెక్స్‌’ (Food Waste Index) నివేదికను ఐరాస విడుదల చేసింది. 2030 నాటికి ఆహార వ్యర్థాలను సగానికి తగ్గించే లక్ష్యంతో ఆయాల దేశాల పురోగతిని ఐరాస విశ్లేషిస్తున్నది.

Nita Ambani: బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న నీతా అంబానీ.. ప్రత్యేక పూజలు.. ఫోటోలు వైరల్

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement