Pakistan: పాకిస్తాన్‌లో తొలి మహిళా ముఖ్యమంత్రిగా మరియం నవాజ్‌ సరికొత్త రికార్డు, పంజాబ్‌ ప్రావిన్స్‌కు తొలి మహిళా సీఎంగా ఎన్నికైన మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ కూతురు

మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ కూతురు, సీనియర్‌ పీఎంఎల్‌-ఎన్‌ నాయకురాలు మరియం నవాజ్‌(50) పంజాబ్‌ ప్రావిన్స్‌కు తొలి మహిళా ముఖ్యమంత్రిగా ఎన్నికై రికార్డు సృష్టించారు. సోమవారం జరిగిన ఎన్నికలను ఇమ్రాన్‌ ఖాన్‌ మద్దతు కలిగిన సున్నీ ఇత్తెహాద్‌ కౌన్సిల్‌ బహిష్కరించింది.

Nawaz Sharif’s Daughter Maryam Nawaz (Photo Credits: X/@awais_hameed)

మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ కూతురు, సీనియర్‌ పీఎంఎల్‌-ఎన్‌ నాయకురాలు మరియం నవాజ్‌(50) పంజాబ్‌ ప్రావిన్స్‌కు తొలి మహిళా ముఖ్యమంత్రిగా ఎన్నికై రికార్డు సృష్టించారు. సోమవారం జరిగిన ఎన్నికలను ఇమ్రాన్‌ ఖాన్‌ మద్దతు కలిగిన సున్నీ ఇత్తెహాద్‌ కౌన్సిల్‌ బహిష్కరించింది. అయితే 220 ఓట్లు తెచ్చుకున్న మరియం పాక్‌లో ఒక రాష్ర్టానికి సీఎంగా ఎన్నికైన మొట్టమొదటి మహిళగా నిలిచారు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement