Turkey Imposes Ban On India: భారతదేశాన్ని బ్లాక్ లిస్టులో పెట్టిన టర్కీ .. ఇండియాకు చెందిన ఆయుధాలు మరియు రక్షణ సంబంధిత వస్తువుల ఎగుమతిపై నిషేధం

ఇండియాను టర్కీ బ్లాక్ లిస్టులో చేర్చింది. భారత్ నుండి ఆయుధాలు మరియు రక్షణ సంబంధిత వస్తువుల ఎగుమతిపై ‌పూర్తిగా నిషేధాన్ని విధించింది.

Newdelhi, July 20: ఇండియాను (India) టర్కీ (Turkey) బ్లాక్ లిస్టులో చేర్చింది. భారత్ నుండి ఆయుధాలు మరియు రక్షణ సంబంధిత వస్తువుల ఎగుమతిపై ‌పూర్తిగా నిషేధాన్ని విధించింది. పాకిస్తాన్ కు లబ్ధి చేకూర్చడానికే టర్కీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

‘ఎక్స్’లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన నేతగా ప్రధాని మోదీ.. ఎలాన్ మస్క్ శుభాకాంక్షలు

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement