Turkey-Syria Earthquake: శిథిలాల కింద నుంచి వేలాదిగా బయటపడుతున్న మృతదేహాలు, టర్కీ, సిరియా భూకంపంలో 7900 దాటిన మరణాల సంఖ్య

శిథిలాల తొలగింపులో భారీగా మృతదేహాలు బయటపడుతున్నాయి.ప్రాణ నష్టం 20 వేలకు పైగా ఉండొచ్చని డబ్ల్యూహెచ్ వో పేర్కొంది

Eartnquake Representative Image. (Photo: Reuters)

ప్రకృతి ప్రకోపానికి టర్కీ, సిరియా అతలాకుతలమవుతున్నాయి. రెండు దేశాల్లో అంతులేని విషాదం నెలకొంది. టర్కీ, సిరియాలో భూప్రకంపనలు (Syria Earthquake ) ఆగడం లేదు. రెండు దేశాల్లో వరుసగా భూకంపాలు సంభవిస్తున్నాయి. వేలాది భనాలు కుప్పకూలాయి. టర్కీ, సిరియాలో భూకంప మృతుల సంఖ్య 7,900 దాటింది (7,800 Killed). శిథిలాల తొలగింపులో భారీగా మృతదేహాలు బయటపడుతున్నాయి.ప్రాణ నష్టం 20 వేలకు పైగా ఉండొచ్చని డబ్ల్యూహెచ్ వో పేర్కొంది.

Here's ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)