Grant Wahl Dies: అమెరికా ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్ట్ గ్రాంట్ వాల్ కన్నుమూత.. సాకర్ ప్రపంచ కప్ కవరేజీ చేస్తుండగా ఘటన
అమెరికా ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్ట్ గ్రాంట్ వాల్ (49) కన్నుమూశారు. సాకర్ ప్రపంచ కప్ లో భాగంగా నిన్న అర్జెంటినా-నెదర్లాండ్స్ మ్యాచ్ కవరేజీ చేస్తుండగా ఆయన కుప్పకూలారు. వెంటనే దవాఖానకు తరలించగా, అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Doha, Dec 10: అమెరికా ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్ట్ గ్రాంట్ వాల్ (49) (Grant Wahl) కన్నుమూశారు. సాకర్ (Soccer) ప్రపంచ కప్ లో (World Cup) భాగంగా నిన్న కతార్ లో అర్జెంటినా-నెదర్లాండ్స్ మ్యాచ్ కవరేజీ చేస్తుండగా ఆయన కుప్పకూలారు. వెంటనే దవాఖానకు తరలించగా, అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)