Brazil Viral News: తొమ్మిది నెలలు కాదు ఏకంగా 56 ఏండ్లు పిండాన్ని మోసిన బ్రెజిల్ మహిళ.. దాన్ని తొలగించిన మర్నాడే మృతి
బ్రెజిల్ లో వింత ఘటన జరిగింది. గర్భిణులు సాధారణంగా తొమ్మిది నెలలు కడుపులో బిడ్డ మోసి జన్మనిస్తారు. కానీ, బ్రెజిల్ కు చెందిన 81 ఏండ్ల మహిళ మాత్రం 56 ఏండ్లు చనిపోయిన పిండాన్ని మోసింది.
Newdelhi, Mar 23: బ్రెజిల్ (Brazil) లో వింత ఘటన జరిగింది. గర్భిణులు సాధారణంగా తొమ్మిది నెలలు కడుపులో బిడ్డ మోసి జన్మనిస్తారు. కానీ, బ్రెజిల్ కు చెందిన 81 ఏండ్ల మహిళ మాత్రం 56 ఏండ్లు చనిపోయిన పిండాన్ని మోసింది. ఏడుగురు పిల్లలకు జన్మనిచ్చినప్పటికీ తన కడుపులో ఇంకో మృతి చెందిన పిండం ఉందనే విషయం ఆమెకు కూడా తెలియకపోవడం గమనార్హం. డాక్టర్లు సర్జరీ చేసి పిండాన్ని తొలగించిన మరునాడే ఆమె మరణించడం విషాదం. బాధితురాలిని డానియెలా వెరాగా (Daniela Vera) గుర్తించారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Rajasthan Govt On Child Marriages: ఇకపై పెళ్లి కార్డులపై పుట్టినరోజు ప్రింట్ చేయడం తప్పనిసరి, బాల్య వివాహాల నివారణకు ప్రభుత్వం కీలక నిర్ణయం
Trump's Deportation Warning: డొనాల్డ్ ట్రంప్ దెబ్బ..అమెరికాలో పార్ట్ టైం ఉద్యోగాలు వదిలేస్తున్న భారత విద్యార్థులు, కారణం ఏంటంటే..
Birthright Citizenship Panic: అమెరికా పౌరసత్వం కోసం భారత మహిళలు దారుణం, 9 నెలలకు పుట్టాల్సిన బిడ్డను మధ్యలోనే సీజేరియన్ ద్వారా బయటకు తెచ్చేందుకు ఆస్పత్రులకు పరుగులు
Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, వాట్సాప్ ద్వారా జనన మరణ ధృవీకరణ పత్రాలు, వాట్సాప్ గవర్నెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్న చంద్రబాబు సర్కారు
Advertisement
Advertisement
Advertisement