World Cup: వరల్డ్ కప్ లో భారత్-పాక్ మ్యాచ్ తేదీని మార్చిన ఐసీసీ.. దాయాదుల పోటీ అక్టోబరు 15 నుంచి 14వ తేదీ మార్పు
అక్టోబరు 5 నుంచి నవంబరు 19 వరకు క్రికెట్ వరల్డ్ కప్ జరగనుంది. భారత్ వేదికగా ఈ మ్యాచ్ లు జరుగనున్నాయి. అయితే, ఈ మెగా టోర్నీ షెడ్యూల్ లో ఐసీసీ మార్పులు చేసింది. 9 మ్యాచ్ ల తేదీలు, ప్రారంభ సమయాలను సవరించింది.
Newdelhi, Aug 10: అక్టోబరు 5 నుంచి నవంబరు 19 వరకు క్రికెట్ వరల్డ్ కప్ (Cricket World Cup) జరగనుంది. భారత్ (India) వేదికగా ఈ మ్యాచ్ లు (Matches) జరుగనున్నాయి. అయితే, ఈ మెగా టోర్నీ షెడ్యూల్ లో (Schedule) ఐసీసీ మార్పులు చేసింది. 9 మ్యాచ్ ల తేదీలు, ప్రారంభ సమయాలను సవరించింది. ఈ మ్యాచ్ ల్లో అత్యంత ముఖ్యమైన భారత్-పాకిస్థాన్ సమరం కూడా ఉంది. దాయాదుల పోటీని అక్టోబరు 15 నుంచి 14వ తేదీకి మార్చింది. పాకిస్థాన్-శ్రీలంక మ్యాచ్ తేదీని అక్టోబరు 12 నుంచి 10వ తేదీకి మార్చింది.
మిగతా మ్యాచ్ లలో మార్పులు ఇలా..
- భారత్-నెదర్లాండ్స్ మ్యాచ్ నవంబరు 12
- ఇంగ్లండ్-బంగ్లాదేశ్ మ్యాచ్ అక్టోబరు 10
- ఆసీస్-శ్రీలంక మ్యాచ్ అక్టోబరు 12
- న్యూజిలాండ్-బంగ్లాదేశ్ మ్యాచ్ అక్టోబరు 13
- ఇంగ్లండ్-ఆఫ్ఘనిస్థాన్ మ్యాచ్ అక్టోబరు 15
- ఆసీస్-బంగ్లాదేశ్ మ్యాచ్ నవంబరు 11
- ఇంగ్లండ్-పాకిస్థాన్ మ్యాచ్ నవంబరు 11
Advertisement
సంబంధిత వార్తలు
World Sleep Day: భారతదేశంలో సగం మందికి నిద్ర కరువు, రోజుకు 4 గంటలు కూడా నిద్రపోలేకపోతున్నామని ఆవేదన
Police Opposed Cricket Fans: క్రికెట్ ఫ్యాన్స్ పై పోలీసుల గుర్రు.. హైదరాబాద్ లోనే కాదు కరీంనగర్ లో కూడా.. పూర్తి వివరాలు ఇవిగో..!
AP Artist Celebrates Team India Victory: టీమిండియా విజయాన్ని ఆస్వాదిస్తున్న ఏపీ కళాకారుడు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అద్భుతమైన పెయింటింగ్ తో నీరాజనాలు
Lathi Charge On Cricket Fans: క్రికెట్ ఫ్యాన్స్ పై పోలీసుల లాఠీ ఛార్జ్.. హైదరాబాద్ లో ఘటన.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement