India Women's Cricket Team (Photo Credits: Getty Images)

మౌంట్ ముంగనూయి,  మార్చి 6: ప్రపంచ కప్ వన్డే మహిళల క్రికెట్ లో భారత జట్టు పాకిస్థాన్ పై (India Vs Pakistan)అఖండ విజయం సాధించింది. 107 పరుగుల తేడాతో భారత్ విజయం సొంతం చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే మ‌హిళ‌ల వన్డే ప్రపంచక‌ప్‌లో భాగంగా 2022, మార్చి 06వ తేదీ ఆదివారం పాక్‌తో మ్యాచ్ జరిగింది. న్యూజిలాండ్‌లోని మౌంట్ మౌంగ‌నూయి వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో తొలుత నిర్ణీత 50 ఓవర్లలో భారత జట్టు 7 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనకు బరిలోకి దిగిన పాక్ జట్టుకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. 43 ఓవర్లలో 137 పరులకు ఆలౌట్ అయ్యింది. దీంతో 107 రన్లతో భారత్ ఘన విజయం సాధించింది.

యుక్రెయిన్‌ లో మరో పెను ప్రమాదం, రష్యా దాడుల్లో యూరప్ అతిపెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం, ఏ క్షణమైనా ముప్పువాటిల్లే అవకాశం

పాకిస్థాన్ జట్టు ఛేజింగ్ లో స్కోర్ చేయలేక చేతులెత్తేసింది. 137 పరుగులకే ఆల్ అవుట్ అయింది. పాక్ ఓపెనర్ సిద్రా అమీన్ ఒక్కరే 30 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచింది. భారత్ బౌలర్లలో రాజేశ్వరి నాలుగు, ఝలన్ గోస్వామి, స్నేహ్ చెరి రెండు వికెట్లు తీశారు. మహిళల వన్డే ప్రపంచకప్ లో పాకిస్థాన్ పై టీం ఇండియా గెలిచి మంచి ప్రారంభాన్ని ఇచ్చింది.



సంబంధిత వార్తలు

India vs England 1st Test: ఉప్పల్‌ టెస్ట్‌లో భారత్‌ ఓటమి, 28 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ విజయం, ఒకరోజు ముందుగానే తేలిన ఫలితం

World Cup, PAK vs AFG: ఆఫ్గనిస్తాన్ చేతిలో పాకిస్థాన్ దారుణ పరాజయం, పసికూన కాదు కసికూనగా నిలిచిన ఆఫ్గన్ టీం..

Modi Congratulates Team India: టీమిండియాకు ప్రధాని అభినందనలు, పాకిస్థాన్ పై గ్రాండ్ విక్టరీతో విషెస్‌ చెప్తూ ట్వీట్, రాబోయే మ్యాచ్‌లకు కోసం ఆల్ ది బెస్ట్ చెప్పిన మోదీ

India vs Pakistan, World Cup 2023: పాకిస్థాన్ ను చిత్తుగా 7 వికెట్ల తేడాతో ఓడించిన టీమిండియా, ప్రపంచకప్ లో భారత్ ను ఓడించాలనే పాక్ కల 8వ సారి కూడా తీరలేదు...

India vs Pakistan, Viral Video: 191 పరుగులకే పాకిస్థాన్ ఆలౌట్...వరుసగా పాక్ వికెట్లు ఎలా పడ్డాయో ఈ Videoలో చూడండి..

India vs Pakistan Asian Games Hockey: పాకిస్థాన్ జట్టును చిత్తు 10-2 గోల్స్ తేడాతో చిత్తు చేసిన భారత హాకీ జట్టు, ఆసియా గేమ్స్ లో వీర విహారం...

World Cup 2023: వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ సెమీ ఫైనల్ చేరదు..ఆధారాలతో సహా బయటపెట్టిన సంచలన క్రికెటర్

Asia Cup IND vs SL: శ్రీలంకపై భారత్‌ విజయం.. 41 పరుగుల తేడాతో విక్టరీ కొట్టిన టీమిండియా.. శ్రీలంక 172 పరుగులకు ఆలౌట్