Andhra Pradesh Leaves: వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్ లో 20 సాధారణ సెలవులు.. సాధారణ లీవ్స్ తోపాటు 17 ఐచ్చిక సెలవులు.. పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్ లో పండుగలు, జాతీయ సెలవులు కలుపుకొని వచ్చే ఏడాది 2024లో మొత్తం 20 సాధారణ సెలవులు రానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
Vijayawada, Dec 1: ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) లో పండుగలు (Festivals), జాతీయ సెలవులు (National Holidays) కలుపుకొని వచ్చే ఏడాది 2024లో మొత్తం 20 సాధారణ సెలవులు రానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణ సెలవులకు తోడు మరో 17 రోజులు ఐచ్ఛిక సెలవులు ఉంటాయని పేర్కొంది. సాధారణ సెలవుల్లో సంక్రాంతి మొదలుకొని క్రిస్మస్ వరకు పండగల తేదీలను ప్రకటించింది.
సెలవులు-తేదీలు ఇవే..
- మకర సంక్రాంతి - జనవరి 15
- కనుమ -జనవరి 16
- రిపబ్లిక్ డే - జనవరి 26
- మహాశివరాత్రి - మార్చి 8
- హోలి - మార్చి 25
- గుడ్ ఫ్రైడే - మార్చి 29
- బాబూ జగ్జీవన్ రావు జయంతి - ఏప్రిల్ 5
- ఉగాది - ఏప్రిల్ 9
- ఈద్ ఉల్ ఫితర్ (రంజాన్) - ఏప్రిల్ 11
- శ్రీరామ నవమి ఏప్రిల్ - 17
- బక్రీద్ - జూన్ 17
- మొహర్రం - జులై 17
- స్వాతంత్ర్య దినోత్సవం - ఆగస్టు 15
- శ్రీ కృష్ణాష్టమి - ఆగస్టు 26
- వినాయక చవితి - సెప్టెంబర్ 7
- మిలాద్ ఉన్ నబీ - సెప్టెంబర్ 16
- మహాత్మ గాంధీ జయంతి - అక్టోబర్ 2
- దుర్గాష్టమి - అక్టోబర్ 11
- దీపావళి - అక్టోబర్ 31
- క్రిస్మస్ - డిసెంబర్ 25
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్ ఉండాలని వెల్లడి
Free Bus For SSC Students: టెన్త్ విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. ఉచిత బస్సు ప్రయాణం కావాలంటే ఏం చూపించాలంటే?
Advertisement
Advertisement
Advertisement