Andhra pradesh: భర్త మంచాన పడటంతో కోరికలు ఆపుకోలేక 15 ఏళ్ల బాలుడితో జంప్, ఆ వీడియోలు చూపించి బాలుడ్ని బుట్టలో వేసుకున్న 30 ఏళ్ల మహిళ, ఏకంగా హైదరాబాద్‌కు తీసుకెళ్లి రూమ్‌లో కాపురం పెట్టిన వివాహిత
దాంతో సాంకేతిక సాయంతో వారి ఆచూకీని గుర్తించారు. హైదరాబాద్ లోని బాలానగర్ లో వీరిద్దరూ ఒకరూంలో ఉంటున్నట్లు గుర్తించారు. అసలు వీరిద్దరూ ఎందుకు ఊరొదిలి వెళ్లిపోయారనే ప్రశ్నకు మహిళ చెప్పిన సమాధానం విని పోలీసులకు మైండ్ బ్లాంక్ అయింది.
Hyderabad, July 27: ప్రేమ కథలు చాలా విని ఉంటాం, అంతెందుకు అక్రమ సంబంధాల (Illegal afire) స్టోరీలు కూడా చాలా చూసి ఉంటాం. కానీ ఏపీలో గుడివాడలో ఒక డిఫరెంట్ స్టోరీ నడిచింది. 15 ఏళ్ల బాలుడిని వలలో వేసుకొని ఇంట్లో నుంచి తీసుకెళ్లింది 30 ఏళ్ల మహిళ. అంతేకాదు హైదరాబాద్ లో ఏకంగా కాపురం పెట్టేసింది. ఈ నెల 19న ఏపీలోని కృష్ణా జిల్లా గుడివాడలో (Gudivada) 15 ఏళ్ల బాలుడి అదృశ్యం కేసు నమోదైంది. అయితే టెక్నాలజీని ఉపయోగించిన పోలీసులు...అతని ఇంటి ఎదుట ఉండే 30 ఏళ్ల మహిళ కూడా అదృశ్యమైనట్లు గుర్తించారు. దాంతో సాంకేతిక సాయంతో వారి ఆచూకీని గుర్తించారు. హైదరాబాద్ లోని బాలానగర్ లో వీరిద్దరూ ఒకరూంలో ఉంటున్నట్లు గుర్తించారు. అసలు వీరిద్దరూ ఎందుకు ఊరొదిలి వెళ్లిపోయారనే ప్రశ్నకు మహిళ చెప్పిన సమాధానం విని పోలీసులకు మైండ్ బ్లాంక్ అయింది. 30 ఏళ్ల వివాహిత 15 ఏళ్ల బాలుడ్ని ప్రేమించిందని, అతనితో శాశ్వతంగా ఉండేందుకు మాయమాటలు చెప్పి హైదరాబాద్ తీసుకువచ్చినట్లు తెలుసుకొని షాకయ్యారు.
బాలుడికి పోర్న్ వీడియోలు చూపించి.. శారీరక సంబంధం పెట్టుకుంది సదరు వివాహిత. గుడివాడలోనే ఉంటే ఇబ్బందులు ఎదురవుతాయని.. ఎక్కడికైనా వెళ్దామని మాయమాటలు చెప్పి.. మైనర్‌ను తీసుకెళ్లినట్లు చెప్పింది. బాలుడ్ని తీసుకెళ్లిన మహిళకు పిల్లలు కూడా ఉన్నారు. ఆమె భర్తకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి. దాంతో అతను దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే ఆమె మనసులో తప్పుడు ఆలోచనలు బలపడ్డాయి. ఎదురింట్లో ఉండే బాలుడిని బుట్టలో వేసుకోవాలని భావించింది. యాక్షన్ ప్లాన్‌లో భాగంగా అతడికి బాగా దగ్గరయ్యింది.
అనంతరం పోర్న్ వీడియోలు చూపించి.. శారీరక సంబంధం ఏర్పరచుకుంది. గుట్టుగా ఈ వ్యవహారం నెలరోజులు కొనసాగించింది. ఎవరికైనా తెలిస్తే ఇబ్బంది వస్తుందేమో అని భావించి.. మాయచేసి బాలుడిని హైదరాబాద్ తీసుకెళ్లింది. బాలుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో టూ టౌన్ సీఐ దుర్గారావు తన టీమ్‌తో కలిసి ఎంక్వైరీ చేశారు. ఆపై వివాహిత బాలుడిని కిడ్నాప్ చేసినట్లు నిర్ధారించకున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి..వారిని అదుపులోకి తీసుకున్నారు. బాలుడికి కౌన్సిలింగ్ ఇచ్చి ఫ్యామిలీకి అప్పగించారు. స్వప్నపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.