Andhra Pradesh: నేరవేరిన నెల్లూరు జిల్లా వాసుల కల, మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్‌ను ప్రారంభించిన ఏపీ సీఎం జగన్, బ్యారేజ్ వద్ద ఏర్పాటు చేసిన దివంగత వైఎస్సార్, మేకపాటి గౌతమ్‌రెడ్డిల విగ్రహాలు ఆవిష్కరణ
ఎన్నో దశాబ్దాల నెల్లూరు జిల్లా వాసుల కల ఇవాళ్టితో నెరవేరింది. నెల్లూరు జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా మంగళవారం మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేకపాటి కుటుంబ సభ్యులు, జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అధికారులు పాల్గొన్నారు.
ఎన్నో దశాబ్దాల నెల్లూరు జిల్లా వాసుల కల ఇవాళ్టితో నెరవేరింది. నెల్లూరు జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా మంగళవారం మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేకపాటి కుటుంబ సభ్యులు, జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అధికారులు పాల్గొన్నారు. అనంతరం వీటిని జాతికి అంకితమిచ్చారు.
వేదపండితుల ఆశీర్వచనాల మధ్య సీఎం జగన్ కొబ్బరికాయ కొట్టి బ్యారేజ్‌ను ప్రారంభించారు. అనంతరం పెన్నా నదికి హారతినిచ్చారు. మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్ ప్రారంభం అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. బ్యారేజ్ వద్ద ఏర్పాటు చేసిన దివంగత వైఎస్సార్, మేకపాటి గౌతమ్‌రెడ్డిల విగ్రహాలను ఆవిష్కరించారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Health Tips: మలబద్దకం గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా ఈ ఆహారాలతో మీ సమస్యకు చిటికెలో పరిష్కారం.
Advertisement
Advertisement
Advertisement