Andhra Pradesh Assembly Election 2024: ఏపీ బీజేపీ ఎంపీ అభ్యర్థుల లిస్టు విడుదల..ఎంపీ రఘరామ కృష్ణం రాజుకు మొండి చేయి..జనసేన 18 స్థానాల్లో MLA అభ్యర్థుల జాబితా విడుదల..పిఠాపురం నుంచే పవన్ కళ్యాణ్ పోటీ..

ఏపీలో బీజేపీ పార్లమెంట్‌ అభ్యర్థుల పేర్లను అధిష్టానం ఖరారు చేసింది. కూటమిలో భాగంగా, బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకున్నాయి. ఇందులో భాగంగా బీజేపీకి ఆరు పార్లమెంట్‌ స్థానాల్లో పోటీకి దిగబోతోంది. బీజేపీ ఆదివారం రాత్రి ప్రకటించిన 5వ విడత లిస్టులో ఆరు పార్లమెంట్‌ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది .

ఏపీలో బీజేపీ పార్లమెంట్‌ అభ్యర్థుల పేర్లను అధిష్టానం ఖరారు చేసింది. కూటమిలో భాగంగా, బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకున్నాయి. ఇందులో భాగంగా బీజేపీకి ఆరు పార్లమెంట్‌ స్థానాల్లో పోటీకి దిగబోతోంది. బీజేపీ ఆదివారం రాత్రి ప్రకటించిన 5వ విడత లిస్టులో ఆరు పార్లమెంట్‌ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది . బీజేపీ నుంచి పోటీ చేస్తారని భావించిన నర్సాపురం ఎంపీ రఘరామ కృష్ణం రాజుకు మొండి చేయి లభించింది. అయితే అసెంబ్లీ అభ్యర్థుల పేర్లను ఇంకా వెల్లడించలేదు.

బీజేపీ ఎంపీ అభ్యర్థుల లిస్టు ఇదే..

రాజమహేంద్రవరం - దగ్గుబాటి పురందేశ్వరి

నరసాపురం - భూపతిరాజు శ్రీనివాస వర్మ

తిరుపతి - వరప్రసాదరావు

రాజంపేట - నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి

అరకు - కొత్తపల్లి గీత

అనకాపల్లి - సీఎం రమేశ్‌

ఏపీ ఎన్నికల కోసం జనసేన పార్టీ అభ్యర్థులను ఆదివారం ప్రకటించింది. 18 నియోజకవర్గాలకు MLA అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.

18 జనసేన అభ్యర్థుల లిస్ట్‌ ఇదే..

పిఠాపురం- పవన్ కల్యాణ్‌

నెల్లిమర్ల-లోకం మాధవి

అనకాపల్లి–కొణతాల రామకృష్ణ

కాకినాడ రూరల్– పంతం నానాజీ

రాజానగరం – బత్తుల బలరామకృష్ణ

తెనాలి – నాదెండ్ల మనోహర్

నిడదవోలు – కందుల దుర్గేశ్‌

పెందుర్తి – పంచకర్ల రమేశ్‌ బాబు

యలమంచిలి – సుందరపు విజయ్ కుమార్

పీగన్నవరం – గిడ్డి సత్యనారాయణ

రాజోలు – దేవ వరప్రసాద్

తాడేపల్లిగూడెం – బొలిశెట్టి శ్రీనివాస్

భీమవరం – పులపర్తి ఆంజనేయులు

నరసాపురం – బొమ్మిడి నాయక్

ఉంగుటూరు – పత్సమట్ల ధర్మరాజు

పోలవరం – చిర్రి బాలరాజు

తిరుపతి – ఆరణి శ్రీనివాస్

రైల్వే కోడూరు – డాక్టర్‌యనమల భాస్కరరావు

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Viral Video: వీడియో ఇదిగో, పుల్లుగా తాగి తన రూం డోర్ కొట్టాడని కారు డ్రైవర్‌ను చెప్పుతో కొట్టిన మాజీ సీఎం కూతురు

Rules Change In Railways: వెయిటింగ్‌ లిస్ట్‌ ప్రయాణికులకు జనరల్‌ బోగీల్లోనే ప్రయాణించాలి.. ఏసీ, స్లీపర్‌ బోగీల్లో ప్రయాణిస్తే జరిమానా.. ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిన రైల్వే కొత్త నిబంధనలు

Telangana Teacher's MLC Elections: ఉపాధ్యాయ కోటా ఎంఎల్‌సి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి షాక్, నల్గొండ నుంచి పింగిలి శ్రీపాల్ రెడ్డి, కరీంనగర్ నుంచి మల్క కొమురయ్య విజయం

Posani Krishna Murali: పోసాని కృష్ణమురళిపై ఏపీ వ్యాప్తంగా 17 కేసులు నమోదు, రాజంపేట నుంచి నరసరావుపేటకు తరలించిన పోలీసులు, బీఎన్‌ఎస్‌ 152ఏ, 504, 67 ఐటీ యాక్టుల కింద కేసు నమోదు

Share Now