Arrest Warrant On Amarnath: మంత్రి అమర్‌నాథ్‌పై నాన్‌ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్.. ఎంధుకంటే??

ఏపీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌పై నాన్‌ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ 11 ఏప్రిల్ 2018లో అమర్‌నాథ్ విశాఖ రైల్వే స్టేషన్‌లోకి ప్రవేశించారు. ఆ తర్వాత..

MLA Gudivada Amarnath(Photo-Video Grab)

Vijayawada, March 4: ఏపీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌పై (Gudivada Amarnath) నాన్‌ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఏపీకి ప్రత్యేక హోదా (AP Special Status), విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ 11 ఏప్రిల్ 2018లో అమర్‌నాథ్ విశాఖ రైల్వే స్టేషన్‌లోకి (Visakha Railway station) ప్రవేశించారు. విశాఖ-పలాస రైలును అడ్డుకుని రైల్‌రోకో నిర్వహించారు. ఈ ఘటనపై అమర్‌నాథ్‌ పై ఆర్పీఎఫ్ అధికారులు కేసు నమోదు చేశారు. కేసు విచారణకు అమర్‌నాథ్‌ హాజరు కాకపోవడంతో మంత్రిపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను కోర్టు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 7కు వాయిదా వేసింది.

బ్రా, గర్ల్స్ డ్రాయర్లు వేసుకున్న అబ్బాయిలు.. అవును.. అమ్మాయిలను వద్దన్నారని.. అబ్బాయిలతోనే లోదుస్తుల యాడ్స్ చేయిస్తున్న చైనా కంపెనీలు

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Share Now
Advertisement