Beijing, March 4: లోదుస్తుల ప్రకటనల్లో (Lingerie Ads) అమ్మాయిలు (Girls) కనిపించడం వల్ల అశ్లీలత ఎక్కువ అవుతున్నదని చైనా ప్రభుత్వం (China Government) ఆయా ప్రకటనలను నిషేధించింది. అంతేకాదు, ఆన్‌లైన్ ప్రచారాలకు మహిళలను ఉపయోగించకుండా ఓ చట్టాన్ని కూడా తీసుకొచ్చింది. దీంతో లోదుస్తుల ప్రచారం ఎలా చేయాలో తెలియక దిగాలు పడిపోయి నష్టాలు మూటగట్టుకున్న ఆన్‌లైన్ వ్యాపార సంస్థలు తాజాగా సరికొత్త ఐడియాతో ముందుకొచ్చేశాయి. అమ్మాయిల స్థానంలో అబ్బాయిలతో లోదుస్తులకు సంబంధించిన యాడ్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నాయి.
China bans women from modeling lingerie - so men are wearing brashttps://t.co/nJUAGadLLp
— TIMES NOW (@TimesNow) March 3, 2023