JC Prabhakar Reddy: పేర్ని నానిపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్...కరెంట్ ఛార్జీల పెంపుపై ధర్నా చేస్తారా?, చంద్రబాబు లేకపోతే మీ గతంటో తెలుసా? అని తీవ్ర ఆగ్రహం

మీడియాతో మాట్లాడిన జేసీ... చంద్రబాబు దయాదాక్షిణ్యాల వల్లే మీరు బతికిపోయారు అని మండిపడ్డారు.

TDP Leader JC Prabhakar Reddy angry on Perni Nani(X)

Vij,December 29:  వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. మీడియాతో మాట్లాడిన జేసీ... చంద్రబాబు దయాదాక్షిణ్యాల వల్లే మీరు బతికిపోయారు అని మండిపడ్డారు. కరెంట్ చార్జీల పెంపుపై ధర్నా చేస్తారా..?, వైసీపీ హయాంలో 12 సార్లు విద్యుత్ ధరలు పెంచారు చెప్పాలన్నారు. చంద్రబాబు లేకపోతే మీ గతేంటో తెలుసా.. ? అని ధ్వజమెత్తారు.

చంద్రబాబు పాత కాలం మనిషి అని...పేర్ని నానిని వదిలేది లేదు అన్నారు. అలాంటి వాళ్లను ఉతికి ఆరేయాలి...52 వేల మెజార్టీతో ఓడిపోయిన పేర్ని నాని ఆడోళ్ల గురించి మాట్లాడతాడా? అని దుయ్యబట్టారు.నీ కుటుంబం గురించి చెబితే ఉరి వేసుకుంటావ్..పేర్ని నానికి ఆడవాళ్లంటే గౌరవం ఉందా? చెప్పాలన్నారు. ఎంపీడీవో జవహర్ బాబుపై దాడి, వైరల్‌గా మారిన వీడియో..సీసీటీవీ వీడియో వైరల్

మా మీద కేసులు పెట్టినప్పుడు మా ఇంట్లో ఆడవాళ్లు గుర్తుకురాలేదా?, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మంచివాళ్లు కాబట్టే ఊరికే ఉన్నారు అన్నారు.నువ్వు తప్పు చేశావ్ కాబట్టే నీ మొహంలో రక్తం చుక్క లేదు అన్నారు.

JC Prabhakar Reddy slams Perni Nani



సంబంధిత వార్తలు

CM Revanth Reddy Review on RRR: రీజనల్ రింగ్‌ రోడ్డు విషయంలో రేవంత్‌ రెడ్డి కీలక ప్రకటన, భూ సేకరణప అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష

Madhavi Latha Vs JC Prabhakar Reddy: జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రాస్టిట్యూట్ వ్యాఖ్యలపై స్పందించిన మాదవీలత, తాడిపత్రి వాళ్లు పతివ్రతలు అయితే అంటూ సంచలన వీడియో విడుదల..

KTR On Rythu Bharosa: మాట తప్పిన బేమాన్ ప్రభుత్వం..రైతు బంధు పథకం లేకుండా చేయాలనే కుట్ర, రైతు భరోసాకు డిక్లరేషన్ సరికాదన్న కేటీఆర్..కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని పిలుపు

JC Prabhakar Reddy On BJP Leaders: థర్డ్ జెండర్ కంటే తక్కువ నా కొడకల్లరా..మీ కంటే జగనే మంచోడు, ఏపీ బీజేపీ నేతలపై జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపాటు, చేతగాని కొడుకుల్లాగా బస్సులు తగలబెట్టారని ఫైర్