Nadda Telangana Visit: నేడు తెలంగాణకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. నాగర్‌కర్నూల్‌లో నవ సంకల్ప సభ.. పూర్తి వివరాలు ఇవే!
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేడు తెలంగాణ పర్యటనకు రానున్నారు. మహాజన సంపర్క్ అభియానలో భాగంగా నాగర్‌కర్నూల్‌లో ఆదివారం నిర్వహించనున్న నవ సంకల్ప సభకు ఆయన హాజరుకానున్నారు.
Hyderabad, June 25: బీజేపీ జాతీయ అధ్యక్షుడు (BJP National President) జేపీ నడ్డా (JP Nadda) నేడు తెలంగాణ పర్యటన(Telangana Visit)కు రానున్నారు. మహాజన సంపర్క్ అభియాన్ (Mahajana Sampark Abhiyan)లో భాగంగా నాగర్‌కర్నూల్‌లో ఆదివారం నిర్వహించనున్న నవ సంకల్ప సభకు ఆయన హాజరుకానున్నారు. మోదీ తొమ్మిదేళ్ల పాలన పూర్తయిన నేపథ్యంలో ఈ బహిరంగ సభకు నవ సంకల్ప సభగా నామకరణం చేశారు. కాగా, బీఆర్‌ఎస్ తో పోరుపై బీజేపీ వైఖరిలో మార్పు వచ్చిందంటూ ప్రచారం జరుగుతున్న వేళ నడ్డా రాష్ట్ర పర్యటనకు రానుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Leopard Attack: చిరుతతో బామ్మ పోరాటం.. మనవరాండ్ల కోసం ప్రాణాలకు తెగించిన వీరత్వం.. ఉత్తరాఖండ్ లో ఘటన
పర్యటన డీటెయిల్స్ ఇవే..
- ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు నడ్డా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు.
- సంపర్క్ సే సమర్థనలో భాగంగా ప్రొఫెసర్ నాగేశ్వర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆనందశంకర్ జయంతితో ఆయన ప్రత్యేకంగా భేటీ కానున్నారు.
- మోదీ ప్రభుత్వం తొమ్మిదేళ్లలో సాధించిన విజయాలను వివరించడంతోపాటు ప్రగతి పుస్తకాలను వారికి అందజేయనున్నారు.
- అనంతరం, సాయంత్రం 4 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి నాగర్‌కర్నూల్ చేరుకుంటారు.
Advertisement
సంబంధిత వార్తలు
Group-2 Results Today: నేడు గ్రూప్-2 ఫలితాలు.. జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల పరీక్ష ఫలితాలు
Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు
Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..
MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు
Advertisement
Advertisement
Advertisement